Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..

త్రిష..దక్షిణాదిలోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్‏గా నిలిచింది. సహయనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోయిన్‏గా

Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..
దసరా రోజున ప్రారంభమైన ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
Follow us

|

Updated on: Nov 04, 2021 | 7:33 AM

త్రిష..దక్షిణాదిలోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్‏గా నిలిచింది. సహయనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోయిన్‏గా మారి వరుస అవకాశాలను అందుకుంది త్రిష.. అందం, అభినయంతో టాలీవుడ్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా..తమళంలోనూ టాప్ హీరోయిన్‏గా మారిపోయింది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులు తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది త్రిష.. ఇటీవల 96 సినిమాతో తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన త్రిషకు మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్ రాలేదు. అయినా ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఇదిలా ఉంటే.. త్రిషకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు త్రిష. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్ట, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండవచ్చు.

ట్వీట్..

Also Read: Major Movie: 26/11 అమ‌ర వీరుడు సందీప్ కృష్ణ‌న్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది.. మేజర్ విడుద‌ల ఎప్పుడంటే..

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vijay Sethupathi: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు