టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగింది శ్రియా. ఇప్పుడు కథక్ డాన్స్‌తో మైమరపించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ గణేష్ చతుర్ది వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తన భర్త విఘ్నేశ్ శివన్ బర్త్ డే వేడుకల్లో సందడి చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార. వైట్ అండ్ వైట్ అనార్కలి సెట్లో దేవకన్యలా మెరిసింది నేహా శెట్టి. మంగళవారం సినీతారలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుల పై ఓ లుక్కెయ్యండి..
కథక్ డాన్స్‌తో మైమరపించింది శ్రియ..
గణేష్ చతుర్థి వేడుకల్లో జాన్వీ కపూర్..
గణేష్ చతుర్థి వేడుకల్లో సారా అలీ ఖాన్..
అనార్కలి సెట్ లో దేవకన్యలా నేహాశెట్టి..
రాశీ ఖన్నా లేటేస్ట్ ఫోటో..
రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ వీడియో..
విఘ్నేష్ శివన్ బర్త్ డే వేడుకల్లో నయన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.