అప్పట్లో ఊపేసింది.. కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట ఇది.. ఇప్పటికీ అదే క్రేజ్

సినిమాలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోవడానికి కథ, నటీనటుల యాక్టింగ్ కారణం కాదు. కొన్ని సందర్భాల్లో సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. సినిమా విడుదలై ఎన్ని సంవత్సరాలు గడిచినా.. ఆ పాట వినగానే అప్పటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతుంటాయి

అప్పట్లో ఊపేసింది.. కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట ఇది.. ఇప్పటికీ అదే క్రేజ్
Song

Updated on: Oct 10, 2026 | 6:32 PM

ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాలే కాదు పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ.. ఆడియన్స్ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతుంటాయి. చాలా పాటలు ఈ లిస్ట్ లో ఉంటాయి. ఇటీవల కాలంలో ఓల్డ్ సాంగ్స్, అలాగే ఎవర్ గ్రీన్ సాంగ్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఓ వైపు ఫోక్ సాంగ్స్, మరోవైపు కొత్త సాంగ్స్ యూట్యూబ్‌ను ఊపేస్తుంటే.. కొన్ని ఓల్డ్ సాంగ్స్ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈక్రమంలోనే ఇప్పుడు యూట్యూబ్‌లో కొన్ని సాంగ్స్ వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న సాంగ్స్ లో ఈ పాట చాలా ప్రత్యేకం అనే చెప్పాలి.

బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా

పై ఫొటోలో కనిపిస్తున్న సాంగ్ ఎదో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఊపేసింది ఆ సాంగ్. ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ సాంగ్ ఎదో గుర్తుపట్టారా.? సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో.. అంతకు మించి ఈ సాంగ్ కూడా హిట్ అయ్యింది. ఆ సాంగ్ మరేదో కాదు కింగ్ నాగార్జున కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా సాంగ్ కన్నెపిట్టారో.. కన్ను కొట్టారో సాంగ్. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన హలో బ్రదర్ సినిమాలోని పాట ఇది.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు.. కానీ చిరంజీవితో మాత్రం నటించలేదు!

ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. నాగార్జున ఈ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. కోటి ఈ సినిమాకు సంగీతం అందించారు. అలాగే నాగ్ కు జోడీగా అందాల భామ రమ్యకృష్ణ, సౌందర్య నటించి మెప్పించారు. ఇక కన్నెపిట్టారో సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోటి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. కన్నెపిట్టారో సాంగ్ కు ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉంది. యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ సాంగ్.

ఇవి కూడా చదవండి

ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా అనిపించింది: పూరి జగన్నాథ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us