Upcoming Movies: మండుటెండల్లో సందడి చేసే సినిమాలు ఇవే.. మే నెలలో రిలీజ్ అయ్యే మూవీస్..

ఇక ఈ వేసవిలో రిలీజ్ కానున్న చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‏కు కల్కి మేకర్స్ నిరాశే మిగిల్చారు. మే 5న రిలీజ్ కావాల్సిన కల్కి 2898 ఏడీ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ సినిమాలు ఈ వేసవిలో విడుదల కావడం లేదు. కానీ ఈనెల మొత్తం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాడు. మరీ ఈ నెలలో విడులయ్యే సినిమాలు ఏంటో చూద్ధామా.

Upcoming Movies: మండుటెండల్లో సందడి చేసే సినిమాలు ఇవే.. మే నెలలో రిలీజ్ అయ్యే మూవీస్..
Tollywood Movies
Follow us

|

Updated on: May 01, 2024 | 1:35 PM

మే నెల ప్రారంభంలోనే భానుడి తాపం పెరిగిపోయింది. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు అంతగా సినిమాలు కూడా కనిపించడం లేదు. ఇక ఈ వేసవిలో రిలీజ్ కానున్న చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‏కు కల్కి మేకర్స్ నిరాశే మిగిల్చారు. మే 5న రిలీజ్ కావాల్సిన కల్కి 2898 ఏడీ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ సినిమాలు ఈ వేసవిలో విడుదల కావడం లేదు. కానీ ఈనెల మొత్తం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాడు. మరీ ఈ నెలలో విడులయ్యే సినిమాలు ఏంటో చూద్ధామా.

ఆ ఒక్కటీ అడక్కు.. ఒకప్పుడు కామెడీ కంటెంట్ చిత్రాలతో అలరించిన అల్లరి నరేష్.. కొద్ది రోజుల క్రితం రూటు మార్చిన సంగతి తెలిసిందే. నాంది, ఉగ్రం అంటూ వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ తన మార్క్ కామెడీతో అలరించేందుకు రెడీ అయ్యాడు. చాలా కాలం తర్వాత మరోసారి వినోదభరితమైన మూవీతో రాబోతున్నాడు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఈ సినిమాను మే 3న రిలీజ్ చేయనున్నారు.

బాక్.. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన కామెడీ హర్రర్ మూవీ బాక్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి. ఈ చిత్రాన్ని మే 3న రిలీజ్ చేయనున్నారు.

ప్రసన్న వదనం.. కలర్ ఫోటో సినిమాతో హిట్ అందుకున్న సుహాస్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ అర్జున్ వైకే దర్శకత్వంలో సుహాస్ నటిస్తున్న సినిమా ప్రసన్న వదనం. ఈ చిత్రాన్ని మే 3న రిలీజ్ చేయనున్నారు.

అలాగే ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు.. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న శబరి సినిమా. బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన సాహసమే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని మే 3న రిలీజ్ చేయనున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా మెప్పించిన విరించి వర్మ.. ఇప్పుడు పొలిటికల్ నేపథ్యంలో జితేందర్ రెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది.అలాగే టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నడిగర్. ఈ సినిమాను కూడా మే 3న రిలీజ్ చేయనున్నారు. ఇవే కాకుండా తెలుగులో మరిన్ని చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

సత్యదేవ్, వివి గోపాల కృష్ణ తెరకెక్కించిన సినిమా కృష్ణమ్మ. మోహన్ భగత్ సుప్రితా సత్యనారాయణ ప్రధాన పాత్రలో అజయ్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 10న రిలీజ్ చేయనున్నారు. అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. 1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను మే 17న రిలీజ్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామ మూవీని కూడా మే 17న విడుదల కానుంది. వైష్ణవి తేజ్, అశిష్ జంటగా నటిస్తున్న లవ్ మీ సినిమా మే 25న, ఇంద్రాణి చిత్రం మే 24న విడుదల కానున్నాయి. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న గం.. గం.. గణేశా సినిమాను మే 31న రిలీజ్ చేయనున్నారు. వీటితోపాటు.. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది.

Latest Articles
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
వేసవిలో సాయంత్రం ఈ స్నాక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం పదిలం..
వేసవిలో సాయంత్రం ఈ స్నాక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం పదిలం..
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??
టూర్ వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులుంటే బోలెడంత ఆదా..
టూర్ వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులుంటే బోలెడంత ఆదా..
ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి KKR.. SRH షాక్ ఇచ్చేనా?
ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి KKR.. SRH షాక్ ఇచ్చేనా?
పడుకుని ఫోన్ చూస్తున్నారా.. జరిగేది ఇదే! కావాలంటే చెక్ చేసుకోండి
పడుకుని ఫోన్ చూస్తున్నారా.. జరిగేది ఇదే! కావాలంటే చెక్ చేసుకోండి
టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..
టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..