AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: బిగ్ బాస్9 హౌస్‌లోకి ఆ ముగ్గురు బ్యూటీస్..15మందిలో వీళ్లు ఫిక్స్ అంటున్నారే

బిగ్ బాస్ సీజన్ 9కు సర్వం సిద్ధం అయ్యింది. గత సీజన్స్‌తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలుకానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతుంది.

Bigg Boss 9: బిగ్ బాస్9 హౌస్‌లోకి ఆ ముగ్గురు బ్యూటీస్..15మందిలో వీళ్లు ఫిక్స్ అంటున్నారే
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2025 | 10:20 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా బిగ్ బాస్ సీజన్ 9ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. అయితే ఈసారి సెలబ్రటీలతో సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్షను మొదలు పెట్టారు. ఈ అగ్నిపరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు. గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నవారిని తీసుకొచ్చారు. సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్‌ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి.. బిగ్‌బాస్‌ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండనున్నారు.

Murali Sharma: ఇదేంది మావ..! ఈ హీరోయిన్ ఈయన భార్య.! అస్సలు ఊహించలేరు

అలాగే ఈ అగ్నిపరీక్షకు హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరించనుంది. తాజాగా విడుదల చేసిన ప్రేమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో 40మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్నిపరీక్షద్వారా వారిలో 15మందిని సెలక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లనున్న 15మందిలో కొంతమంది పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ 15మందిలో ఇప్పుడు ఓ ముగ్గురు పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనూష రత్నం.. ఈ అమ్మడు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్. నెట్టింట ఈ చిన్నది తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని తెలుస్తుంది. ఈ చిన్నదానితో పాటు మరో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ కూడా బిగ్ బాస్ లో సందడి చేయనుందని తెలుస్తుంది. దమ్ము శ్రీజ.. ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టనుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు కూడా తన ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు మిస్ తెలంగాణ రన్నరప్ గా నిలిచిన కల్కి. ఈ భామ అందానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ముగ్గురు భామలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తుంది.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

అనూష రత్నం ..

View this post on Instagram

A post shared by Anusha Ratnam (@anu__uuu)

దమ్ము శ్రీజ

కల్కి( తెలంగాణ రన్నరప్ )..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?
మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!
ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా
ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా
జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో
జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో