
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్‌ను ఈ రోజు ఉదయం కలిసిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు

పవన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నిర్మాతలు

తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు

పవన్ ను కలిసిన వారిలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఉన్నారు