Taapsee Pannu: అక్కడ రెమ్యునరేషన్ దాన్ని బట్టే ఇస్తారట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ

|

Mar 28, 2022 | 10:06 PM

తాప్సీ ప్రథాన పాత్రలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

1 / 7
సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తాప్సీ  అనూహ్యంగా బాలీవుడ్ కు వెళ్లింది.

2 / 7
 అక్కడ మెల్ల మెల్లగా చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం అక్కడ స్టార్ హీరోయిన్ గా నిలిచింది

3 / 7
స్టార్ హీరోలు ఈమెను పట్టించుకోకున్నా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో ఈమె నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంటూ వస్తుంది.

4 / 7
తాప్సీ ప్రథాన పాత్రలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

5 / 7
హీరోయిన్స్ పారితోషికం వారు థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టే స్టామినా ఆధారంగా బాలీవుడ్ లో ఇస్తారు అంటుంది తాప్సీ

6 / 7
ప్రేక్షకుల మౌత్ టాక్ పాజిటివ్ గా వచ్చిన తర్వాత మాత్రమే సినిమా కు జనాలు పెరుగుతారు.. కలెక్షన్స్ పెరుగుతాయి అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.

7 / 7
 హీరోయిన్స్ అందాలను ఆరబోస్తే అప్పుడు ప్రేక్షకులు టాక్ తో సంబంధం లేకుండా వస్తారు అంటూ చెప్పుకొచ్చింది 