Supritha: షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో..

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న వారిలో సురేఖ వాణి ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా..

Supritha: షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2021 | 7:51 AM

Supritha: టాలీవుడ్‌‌‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌గా రాణిస్తున్న వారిలో సురేఖ వాణి ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సురేఖా వాణి యాక్టివ్‏గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రిత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈ చిన్నదనికి నెట్టింట్లో ఎంతో మంది అభిమానులున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్‏లు పెడుతూ…తన ఫాలోవర్లతో ముచ్చటలను పెడుతూ యాక్టివ్‏గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక సుప్రిత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుండంతో.. ఆమె హీరోయిన్‏గా చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సురేఖ వాణి సోలోగా కాకుండా తన కూతురు సుప్రితతో కలిసి నెట్టంట హంగామా చేస్తుంటారు. రీసెంట్‌‌‌గా తన వన్‌ ఆండ్‌ ఓన్లీ కూతురు సుప్రిత బర్త్‌డేను ఫుల్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. సెలబ్రేట్‌ చేయడమే కాదు.. ఆ ఫోటోలను… వీడియోలను కూడా తన ఫాలోవర్స్‌‌‌తో పంచుకున్నారు. అయితే తాజాగా సుప్రిత షేర్ చేసిన ఓ వీడియోటి నెట్టింట వైరల్‌ అవుతోంది. తన ఫ్రెండ్స్‌ అందరితో పార్టీ చేసుకుంటూ షాంపెన్‌ను పొంగించింది ఈ భామ. ఇప్పుడీ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..