
2002 స్పైడర్ మ్యాన్ సినిమా 82,17,06,375 వసూళ్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

2004 స్పైడర్ మ్యాన్-2 మూవీ 79,46,97,557 డాలర్లు కలెక్ట్ చేసింది.

Sp 3 2007 స్పైడర్ మ్యాన్-3 సినిమా 89,48,60,230 డాలర్లు వసూల్ చేసింది.

2012 ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 75,78,90,267 డాలర్లను రాబట్టింది.

2012 లో వచ్చిన ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్-2 సినిమా 70,89,96,336 డాలర్ల వర్షం కురిపించింది.

ఇక 2017 హోమ్ కమింగ్ 87,83,46,440 డాలర్లు వసూల్ చేసింది.

అలాగే 2018 ఇన్ టు స్పైడర్ మూవీ 37,56,54,619డాలర్ల వసూళ్లను రాబట్టింది.

2019లో విడుదలైన స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ 113,25,32,832 డాలర్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

2021 లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమా 100.05 మిలియన్ డాలర్లను వసూల్ చేసి కంటిన్యూ అవుతుంది.