AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S Janaki: 60 ఏళ్లలో 50వేలకు పైగా పాటలు.. గాయని జానకమ్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

లెజెండరీ సింగర్ ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సినీ ప్రపంచంలో 50 వేలకు పైగా పాటలు అందించిన గానకోకిలకు తుది వీడ్కోలు పలికారు అభిమానులు, సినీతరాలు. కానీ మీకు జానకమ్మ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి తెలుసా..?

S Janaki: 60 ఏళ్లలో 50వేలకు పైగా పాటలు.. గాయని జానకమ్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
S Janaki Net Worth
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2026 | 7:30 PM

Share

దక్షిణాదిలో వేలాది పాటలు పాడిన గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరులోని ఆమె ఫామ్ హౌస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య జానకమ్మ అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లెలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించిన ఆమె.. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పెరిగారు. జానకమ్మ మృతితో సినీరంగంలో విషాద చాయలు అలుముకున్నాయి. సినీరంగంలోని తరాలు, సింగర్స్, అభిమానులు స్వయంగా హాజరై నివాళులర్పించారు. 3 సంవత్సరాల వయస్సులో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించి, 9 సంవత్సరాల వయస్సులో వేదికపై పాడటం మొదలుపెట్టారు. ఆమె 1957లో ఇండస్ట్రీలో తన పాటల ప్రయాణం స్టార్ట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

20 భాషలలో సుమారు 50 వేల పాటలు పాడిన ఏకైక గాయని ఎస్. జానకి. ఆమె 4 జాతీయ అవార్డులు ,30కి పైగా రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. తమిళంలో, ఆమె ’16 వయతినిలే’ సినిమాలోని ‘సెంతురప్ పూవే’ పాటకు , ‘తేవర్మగన్’ సినిమాలోని ‘ఇంజి ఇడుప్పళగి’ పాటకు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. అయితే జనవరిలో గుండెపోటుతో తన కుమారుడు మురళీ కృష్ణ మరణించడంతో ఆమె మానసికంగా కుంగిపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

గత రెండు సంవత్సరాలుగా మైసూరులో నివసిస్తున్న జానకమ్మ, గానానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మికతపై దృష్టి సారించారు. ఆమె మైసూరులోని వివిధ దేవాలయాలను తరచుగా సందర్శించేవారు. ఆమె నంజన్‌గూడ్‌లోని నంజుండేశ్వరర్, చాముండేశ్వరి ,యోగనరసింహస్వామి దేవాలయాలతో సహా పలు ప్రదేశాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అయితే దశాబ్దాల సినీ ప్రయాణంలో జానకమ్మ కోట్లు సంపాదించినా ఎప్పుడూ సాదారణ జీవితం గడపడానికే ఇష్టపడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఆమె ఆస్తులు రూ.537 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

Follow Us
ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు..
ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు..
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..