AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahasamudram movie: ‘మహాసముద్రం’ మూవీ సిద్ధార్థ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే  శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

Mahasamudram movie: 'మహాసముద్రం' మూవీ సిద్ధార్థ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్
Sidharth
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2021 | 2:08 PM

Share

Mahasamudram movie: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే  శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు శర్వ మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన హిట్ అందుకున్న అజయ్ మరో వినూత్నమైన కథతో మహాసముద్రాన్ని తెరక్కేక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధర్థ్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాను ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమానుంచి శర్వానంద్ లుక్ రిలీజ్ చేసారు. తాజాగా మరో హీరో సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా అతడి లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ లుక్ లో సిద్ధర్థ్ ఎప్పటిలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఎవరినో వెతుతున్నట్టు ఉంది ఈ పోస్టర్. ఘాడమైన ప్రేమ కథతో యాక్షన్ డ్రామా కథనంతో ఈ సినిమాని అత్యంత భారీబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఈ చిత్రం ఎకె ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అతిథీరావు హైదరీ.. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Soundarya : సినీవినీలాకాశంలో తారలెన్నున్నా ధ్రువతార మాత్రం సౌందర్యే…

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!