Deepika Pilli: దీపికా పిల్లి బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ…
Deepika Pilli: దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్.. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది. టిక్ టాక్ బ్యాన్ అయినా ఈ క్యూటీకి అవకాశాలు వరుసకట్టాయి. పలు టీవీ ఛానెళ్లలో కూడా యాంకర్ గా చేస్తున్నది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
