AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెదిరించారు.. ఏడాది పాటు బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి ఛాన్స్‌లు ఇస్తున్నారు.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్

సినిమాల్లో, సీరియల్స్ లో ఉండే వారు బయట చాలా డిఫరెంట్ గా ఉంటారు. సినిమాల కోసం సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. ఇక ముఖ్యంగా సీరియల్స్ లో నటించేవారు బయట చాలా గ్లామరస్ గా ఉంటారు. ఇండియాలో సీరియల్స్ కు సినిమాలకు సమానంగా క్రేజ్ ఉంటుంది.

బెదిరించారు.. ఏడాది పాటు బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి ఛాన్స్‌లు ఇస్తున్నారు.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2025 | 11:28 AM

Share

సీరియల్ బ్యూటీస్ కు సినిమా హీరోయిన్స్ కు ఉండే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. హీరోయిన్స్ అయినా సినిమాల్లో కొద్దిసేపే కనిపిస్తారు. కానీ సీరియల్ బ్యూటీలు అలా కాదు.. ప్రతి రోజు టీవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ భామలు మంచి గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయ్యారు. కాగా కొంతమంది బిగ్ బాస్ షో, సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తనను తెలుగులో బ్యాన్ చేశారు అని ఎమోషనల్ అయ్యింది. తన తప్పు లేకపోయినా కూడా తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. ఆ సీరియల్ బ్యూటీ.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

తెలుగులో వస్తున్న సీరియల్స్ లో చాలా మంది కన్నడ నటీమణులు ఉంటారు.. వారిలో పల్లవి గౌడ ఒకరు. పసుపు కుంకుమ, సావిత్రి ,చదరంగం, సూర్యకాంతం సిరీయల్స్‌ తో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పసుపు కుంకుమ సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనను టాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేసిందో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

నేను నా రెండో సీరియల్ షూట్ చేస్తున్నప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాంతో పరిమిషన్ అడిగి సినిమా షూట్ కు వెళ్ళాను. అనుకోకుండా నేను బెంగుళూరు వెళ్ళాను అక్కడ 20రోజులు లాక్ అయ్యాను. తర్వాత షూటింగ్‌కు వెళ్లాను. ఒకేసారి సినిమా, సీరియల్ షూటింగ్స్ జరగడంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఇబ్బందిపడ్డాను. అయితే సీరియల్ షూటింగ్ జరుగుతున్నా కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. రెండు నెలలు డబ్బులు ఇవ్వలేదు. దాంతో నేను వేరే సీరియల్ కు డేట్స్ ఇస్తాను అని చెప్పా.. అయితే ఒక సీరియల్ జరుగుతున్నప్పుడు మరోదానికి ఎలా అగ్రిమెంట్ చేసుకుంటావ్ .?అంటూ నన్ను బెదిరించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే నన్ను ఏడాది అపాటు తెలుగులో బ్యాన్ చేశారు. దాంతో నేను కన్నడ , మలయాళంలో సినిమాలు చేశాను. ఆతర్వాత తిరిగి తెలుగు నుంచి పిలుపు వచ్చింది అని తెలిపింది పల్లవి గౌడ.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!