Samantha: ఇదేక్కడి క్రేజ్ సామీ.. ఇంకా తగ్గని పుష్ప మేనియా.. క్రికెట్ స్టేడియంలో సమంత స్పెషల్ సాంగ్..

ముఖ్యంగా సూపర్ స్టార్ అల్లు అర్జున్ నటనకు..సుకుమార్ స్క్రీన్ ప్లేకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసుల వచ్చాయి.

Samantha: ఇదేక్కడి క్రేజ్ సామీ.. ఇంకా తగ్గని పుష్ప మేనియా.. క్రికెట్ స్టేడియంలో సమంత స్పెషల్ సాంగ్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2022 | 8:59 PM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప (Pushpa) సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సూపర్ స్టార్ అల్లు అర్జున్ నటనకు..సుకుమార్ స్క్రీన్ ప్లేకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసుల వచ్చాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం పుష్ప మూవీ, సుకుమార్ పై పొగడ్తలు కురిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్పరాజ్ గా పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించారు. పుష్పరాజ్ మేకవర్, యాటిట్యూడ్‏కు సెలబ్రెటీలు, సామాన్యులు అట్రాక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. పుష్ప సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని పాటలకు యూట్యూబ్‏లో మిలియన్స్ వచ్చాయి. క్రికెటర్స్ సైతం పుష్ప పాటలకు స్టెప్పులేశారు. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ సాంగ్ నెట్టింటిని షేక్ చేసింది. అయితే పుష్ప విడుదలై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా వెస్టిండిస్ తో భారత్ క్రికెట్ జట్టు తలపడుతున్న t20 మ్యా్చ్ సందర్భంగా ఫ్లోరిడాలోని క్రికెట్ స్టేడియంలో ఊ అంటావా పాటకు అభిమానులు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే