AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: పెళ్లంటేనే ఒక కేజీఎఫ్.. లవ్, రిలేషన్ షిప్స్ పై సామ్ షాకింగ్ కామెంట్స్..

విడాకుల ప్రక్రియ అంత సామరస్యంగా జరగలేదని, విడాకుల తర్వాత ఎంతో కఠినంగా గడిపానని తెలిపింది. అలాగే.. గతంలో కంటే ప్రస్తుతం మరింత బలంగా ఉందని చెప్పింది.

Samantha: పెళ్లంటేనే ఒక కేజీఎఫ్.. లవ్, రిలేషన్ షిప్స్ పై సామ్ షాకింగ్ కామెంట్స్..
Samantha 1
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2022 | 10:34 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది సమంత (Samantha). ఇప్పటికే శాకుంతలం సినిమాను కంప్లీట్ చేసిన సామ్.. ప్రస్తుతం యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో ఒక్కపాట మినహా మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది యశోద. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలోకి సైతం సామ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే తన నిర్మాణంలో సామ్ హిందీ ఫిల్మ్ చేస్తుందని కన్ఫార్మ్ చేసేసింది హీరోయిన్ తాప్సీ. ఇక తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసింది సామ్. ఎంతో సరదాగా.. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

విడాకుల ప్రక్రియ అంత సామరస్యంగా జరగలేదని, విడాకుల తర్వాత ఎంతో కఠినంగా గడిపానని తెలిపింది. అలాగే.. గతంలో కంటే ప్రస్తుతం మరింత బలంగా ఉందని చెప్పింది. ఒకవేళ చైతన్యను తనను ఒకేగదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో ఇద్దరి మధ్య సరైన సఖ్యత వస్తుందో లోదో తెలియదని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే కరణ్ జోహార్ అన్ని వివాహాలు K3G లాంటివి. కానీ వాస్తవానికి పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అని చెప్పుకొచ్చింది సామ్. అలాగే నువ్వు ప్రేమను స్వాగతిస్తున్నావా ? అని కరణ్ అడగ్గా.. లేదని బదులిచ్చింది. KJoతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. విడాకులు తీసుకున్న సమయంలో తన జీవితం కష్టంగా గడిచిందని.. కానీ ప్రస్తుతం బాగుందని తెలిపింది. గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా ఉన్నానని. నా మనస్సుకు నచ్చిన మార్గంలో ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..