AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2: ఫస్ట్ ఫాస్టెస్ట్ 100 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్.. దెబ్బకు ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్

పాన్ ఇండియా పితామహుడిగా మన్ననలు పొందిన రాజమౌళి వెనకబడ్డాడా..! త్రూ అవుట్ ఇండియా తన ట్రిపుల్ ఆర్ సినిమాను వీర లెవల్లో ప్రమోట్ చేసుకున్నా కూడా..

KGF 2: ఫస్ట్ ఫాస్టెస్ట్ 100 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్.. దెబ్బకు ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్
Kgf 2
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2022 | 8:42 PM

Share

పాన్ ఇండియా పితామహుడిగా మన్ననలు పొందిన రాజమౌళి వెనకబడ్డాడా..! త్రూ అవుట్ ఇండియా తన ట్రిపుల్ ఆర్(RRR) సినిమాను వీర లెవల్లో ప్రమోట్ చేసుకున్నా కూడా.. ఫలితం మూడు రోజులకే పరిమితం అయిపోయిందా..! తాజాగా రిలీజైన కన్నడ మూవీ ఓక్క దెబ్బతో ట్రిపుల్ ఆర్ ను పక్కకు పెట్టిందా.. అంటే అవుననే అంటున్నారు సమ్ ఫిల్మ్ క్రిటిక్స్. ఈ క్రిటిక్స్ ఇలా అనడానికి.. అలా ఆలోచించడానికి కారణం కేజీఎఫ్ 2 కలెక్షన్సేనట. అంత పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా.. పెద్దగా బజ్‌ లేకపోయినా.. కేజీఎఫ్ 2 ఇండియన్ బాక్సపీస్ దగ్గర గ్రాండ్ కలెక్షన్ రికార్డ్స్‌ను కోట్ చేసింది. సెకండ్ షో ఇంకా పడక ముందే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఓవర్ ఆల్ గా వల్డ్ వైడ్ ఫస్ట్ డే 150 కోట్ల ను కమాయించింది. కాని ట్రిపుల్ ఆర్ విషయంలో ఇలా జరగలేదనే విషయాన్ని క్రిటిక్స్ గుర్తు చేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నా.. పాన్ ఇండియా మొత్తం ఈవెంట్స్ అంటూ.. ప్రెస్‌ మీట్లంటూ హంగామా చేసినా కూడా.. కేజీఎఫ్‌ చాప్టర్ 2(KGF 2) లా ఫాస్ట్ గా 100 కోట్ల క్లబ్‌లోకి మాత్రం చేరలేదంటున్నారు. ట్రిపుల్ ఆర్ రికార్డును ఒక్క దెబ్బతో పక్కను నెట్టిందని కోట్ చేస్తున్నారు. నెట్టింట వారి అనాలసిస్‌తో వైరల్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anupama Parameswaran : బీస్ట్ పాటకు బ్యూటీ డ్యాన్స్.. అరబిక్ కుతుకు అందాల అనుపమ స్టెప్పులు

Mahesh Babu : మహేష్‌తో జక్కన్న కొత్త ప్రయోగం.. టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సబ్జెక్ట్‌తో…

Ileana Dcurz: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమే.. అయితే ఆ కారణంతో కాదు.. అసలు విషయం చెప్పేసిన ఇల్లీ బేబీ..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!