Rashmika Mandanna: బాలీవుడ్ కోసం రష్మిక తాపత్రయం.. అమ్మడి స్కిన్ షోకు ఆఫర్లు క్యూకట్టాల్సిందే మరి..
ఓవైపు చేతి నిండా ఆఫర్లు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ స్టా తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.