AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు.. ఇంట్లోనే ప్రత్యేక హోమం చేయించిన చిరంజీవి దంపతులు.. వీడియో చూశారా.. ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చరణ్ బర్త్ డేను అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చరణ్ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేసుకుంటూ తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.

Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు.. ఇంట్లోనే ప్రత్యేక హోమం చేయించిన చిరంజీవి దంపతులు.. వీడియో చూశారా.. ?
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2026 | 7:15 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాలకు పాన్ ఇండియా లెవల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రెటీలు, స్టార్ హీరోస్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చరణ్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు చరణ్ బర్త్ డే రోజున తమ ప్రాంతాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తన కుమారుడి పుట్టినరోజు పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చరణ్ చిన్ననాటి ఫోటోస్ పంచుకున్నారు. చెర్రీని చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

ఇక ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు. అలాగే శ్రీరామ నవమి. దీంతో చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండగలా నిర్వహిస్తున్నారు. చరణ్ బర్త్ డే కావడంతో ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు దగ్గరుండి మరీ రామ్ చరణ్ చేత ప్రత్యేక హోమం చేయించారు. అనంతరం నానమ్మ, తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..

ప్రస్తుతం చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

Follow Us
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం