Rajinikanth’s Annaatthe: భారీ ధరకు అమ్ముడుపోయిన సూపర్ స్టార్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ సినిమా కోసం యావత్ తలైవా ఫ్యాన్స్ ఎంతోగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Rajinikanth's Annaatthe: భారీ ధరకు అమ్ముడుపోయిన సూపర్ స్టార్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్..
Supar Star
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Oct 13, 2021 | 7:51 AM

Rajinikanth’s Annaatthe: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ సినిమా కోసం యావత్ తలైవా ఫ్యాన్స్ ఎంతోగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు శివ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ దర్శకుడిగా శివ కు మంచి పేరు ఉంది దాంతో ఈ సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్ లీడ్ క్యారెక్టర్లు పోషించడంతో ప్రాజక్టుకి మరింత గ్లామర్ పెరిగింది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఒకటి వస్తోందంటే ఇక అందరి చూపూ దానిపైనే ఉంటుంది. ఇక బిజినెస్ పరంగా అయితే చెప్పేక్కర్లేదు. ఆయన సినిమాలు రిజల్ట్ తో సంబంధంలేకుండా కాసుల వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. రజినీకాంత్ సినిమాల బిజినెస్ బాలీవుడ్ హీరోల రేంజ్ దాటి  జరుగుతుంటుంది. ఇప్పుడు రజినీకాంత్ అన్నాత్తే మూవీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ జరిగిపోయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!