AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde : అగ్రహీరోలకు ఈ అమ్మడే మొదటి ఆప్షన్.. మూడు భాషల్లో బుట్టబొమ్మ హవా..

టాలీవుడ్‌‌‌లో బుట్ట బొమ్మ పూజాహెగ్డే హంగామా నడుస్తోంది. ఇప్పుడు ఈ చిన్నది ఇక్కడ స్టార్ హీరోయిన్. ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది..

Pooja Hegde : అగ్రహీరోలకు ఈ అమ్మడే మొదటి ఆప్షన్.. మూడు భాషల్లో బుట్టబొమ్మ హవా..
Pooja
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2021 | 11:49 AM

Share

Pooja Hegde : టాలీవుడ్‌‌‌లో బుట్ట బొమ్మ పూజాహెగ్డే హంగామా నడుస్తోంది. ఇప్పుడు ఈ చిన్నది ఇక్కడ స్టార్ హీరోయిన్. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది..ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు భారీ సినిమాల్లో ఛాన్స్‌‌‌‌లో కొట్టేస్తూ రాణిస్తుంది ఈ బుట్టబొమ్మ. తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది పూజాహెగ్డే. అలవైకుంఠపురం లో సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో మెరుస్తుంది పూజా. ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట్టిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్‌‌‌గా కనిపించనుంది పూజా. ఇది 1970 కాలం నాటి పీరియాడికల్ లవ్ స్టోరీ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసింది ఈ చిన్నది. ఈ సినిమాలో పూజా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఆచార్య సినిమాలో చరణ్ సరసన నీలాంబరిగా కనిపించనుంది. అలాగే అక్కినేని యంగ్ హీరో అఖిల్‌‌‌కు జోడీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తుంది పూజా.

ఇక తమిళ్‌‌‌‌లోనూ సత్తా చాటడానికి సిద్దమయ్యింది ఈ బ్యూటీ . దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్‌‌‌గా ఎంపిక అయ్యింది పూజాహెగ్డే. నిజానికి పూజా హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇచ్చింది తమిళ్‌‌‌లోనే అయినప్పటికీ ఎందుకనో అక్కడ ఆఫర్లు అందుకోలేక పోయింది. జీవా నటించిన మాస్క్ సినిమాతో హీరోయిన్‌‌‌గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు బీస్ట్ సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యింది. బాలీవుడ్‌‌‌‌లో `సిర్కస్`లో రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది పూజా. ఇలా మూడు భాషల్లో ఫుల్ బిజీగా మారింది ఈ బుట్టబొమ్మ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆన్ లైన్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న నటి ప్రైవేట్‌ వీడియో.. దయచేసి వీడియోను తీసివేయండి అంటూ ఆవేదన

Vishwak Sen: ఆ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను.. సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదంటున్నారు. విశ్వక్‌ సేన్‌ వ్యాఖ్యలు.

ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో నెంబర్ వన్ హీరోయిన్.. గెస్ చేయడం కష్టమే.. కావాలంటే ట్రై చేయండి..

Follow Us
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..