Koratala NTR Movie: ఎన్టీఆర్‌, కొరటాల చిత్రానికి అనిరుధ్‌ అంత తీసుకోనున్నాడా.? సంచలనంగా మారిన నయా రూమర్‌.

Koratala NTR Movie: అపజయం ఎరగని అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈ డైరెక్టర్‌ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇక కొరటాల శివ, ఎన్టీఆర్‌..

Koratala NTR Movie: ఎన్టీఆర్‌, కొరటాల చిత్రానికి అనిరుధ్‌ అంత తీసుకోనున్నాడా.? సంచలనంగా మారిన నయా రూమర్‌.
Ntr Koratal Siva Movie
Follow us

|

Updated on: Aug 14, 2021 | 7:43 AM

Koratala NTR Movie: అపజయం ఎరగని అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈ డైరెక్టర్‌ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇక కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2016లో వచ్చిన సినిమా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హిట్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ఆర్.ఆర్‌.ఆర్‌, కొరటాల ‘ఆచార్య’ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మరింత క్యూరియాసిటీకి కారణంగా మారింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లక ముందే రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు రాగా.. తాజాగా ఈ సినిమాకు తమిళ సంచలనం అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తోన్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి తొలుత మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ థమన్‌ల పేర్లు వినిపించినప్పటికీ అనిరుధ్‌ను ఫైనల్‌ చేశారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా దీనికి సంబంధించిన మరో రూమర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిరుధ్‌ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్‌ చేశాడని వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్‌ కూడా అనిరుధ్‌ అడిగినంత ముట్టచెప్పడానికి సిద్ధంగా ఉందని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్తే నిజమైతే అనిరుధ్‌ మరో సంచలనానికి తెర తీసినట్లే అవుతుంది.

Also Read: Allu Arjun’s Pushpa: పులిలా రికార్డులను వేటాడుతున్న పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్‌‌‌‌తోనే షురూ చేశాడు..

Simbu : సినిమా కోసం శింబు పడ్డ కష్టం అంతాఇంత కాదుగా.. న్యూ లుక్‌‌‌‌తో షాక్ ఇచ్చిన హీరో..

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!