Allu Arjun’s Pushpa: పులిలా రికార్డులను వేటాడుతున్న పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్‌‌‌‌తోనే షురూ చేశాడు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా చేస్తున్న విషయం..

Allu Arjun's Pushpa: పులిలా రికార్డులను వేటాడుతున్న పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్‌‌‌‌తోనే షురూ చేశాడు..
Pushpa
Follow us

|

Updated on: Aug 14, 2021 | 7:23 AM

Allu Arjun’s ‘Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌‌‌‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకోసం మునుపెన్నడూ కనిపించని విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడు. పుష్ప సినిమాకోసం ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు స్టైలిష్ స్టార్. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు చిత్రయూనిట్. ‘దాక్కో దాక్కో మేక పులోచి కోరుకుద్ది పీక’ అంటూ సాగే మాస్ సాంగ్‌‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శివమ్ ఆలపించాడు. ఈ పాట ఇప్పుడు ఒక ఊపు ఊపుతోంది.

పుష్ప సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప సినిమా కథ అడవి నేపథ్యంలో సాగుతుంది .. అందువలన ఆటవిక న్యాయాన్ని గురించి చెబుతూ ఈ పాట నడుస్తుంది. ‘దాక్కో దాక్కో మేక’ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డ్‌‌‌‌‌లను తిరగ రాస్తుంది. పాటను రిలీజ్ చేసిన క్షణాల్లో లైకులు, వ్యూస్‌‌‌తో దూసుకుపోయింది. ఈ సాంగ్ 182 నిమిషాల్లోనే 400వేల లైక్స్ ను సాధించింది. టాలీవుడ్‌‌‌లో ఇంతవరకూ ఇంత వేగంగా .. ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్‌‌‌ని సాధించిన లిరికల్ వీడియో ఇదేనని చెబుతున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమా ముందుముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌‌‌గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి