AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాగంటి వారింటి అల్లుడు కాబోతున్న కీరవాణి తనయుడు.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న సింహ..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్.. రాజకీయ నేత మురళీ మోహన్ మనవరాలు.. ఆస్కార్ విన్నింగ్ మాస్ట్రో  MM కీరవాణి తనయుడికి వివాహం జరగనున్నదనే వార్తల సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి ఇరుకుటుబాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ రెండు కుటుంబాలు వియ్యం అందబోతున్నారని చలనచిత్ర వర్గంలో సందడిగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  

మాగంటి వారింటి అల్లుడు కాబోతున్న కీరవాణి తనయుడు.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న సింహ..?
Talk Of The Town
Surya Kala
|

Updated on: Oct 24, 2023 | 6:32 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో వివాహ వేడుకక్కి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కు చెందిన రెండు ప్రముఖ ఫ్యామిలీ కుటుంబాలు పెళ్లితో బంధువులు కాబోతున్నారంటూ పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రముఖ కుటుంబాలు వివాహం కోసం ఏర్పాట్లు చేయబోతున్నారని  సమాచారం. టాలీవుడ్ సీనియర్ యాక్టర్.. రాజకీయ నేత మురళీ మోహన్ మనవరాలు.. ఆస్కార్ విన్నింగ్ మాస్ట్రో  MM కీరవాణి తనయుడికి వివాహం జరగనున్నదనే వార్తల సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి ఇరుకుటుబాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ రెండు కుటుంబాలు వియ్యం అందబోతున్నారని చలనచిత్ర వర్గంలో సందడిగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

మురళీ మోహన్ నాటి తరం నుంచి నేటి తరానికి కూడా పరిచయం ఉన్న పేరు.. సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. మురళీ మోహన్ ఏకైక కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో ఐఎస్‌బీలో మాస్టర్స్‌ పూర్తిచేసి రాగ ప్రస్తుతం తమ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది.

ఆస్కార్ విజేత MM కీరవాణికి ఇద్దరు కుమారులు. ఒకరు గాయకుడు, సంగీత విద్వాంసుడు కాల భైరవ కాగా రెండో తనయుడు యంగ్ యాక్టర్ శ్రీ సింహ.  యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సింహ “మత్తు వదలరా” సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. మొదటి సినిమాతో హిట్ అందుకున్నా.. భాగ్ సాలే , ఉస్తాద్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ప్రస్తుతం సింహ, రాగలు త్వరలో పెళ్లితో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సింహా కన్నా పెద్దవాడు కాల భైరవ పెళ్లి జరగకుండా తమ్ముడు పెళ్లి వార్తలు వినిపించడంతో వీరిది లవ్ మ్యారేజ్ అని అంటున్నారు. త్వరలోనే వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా