AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mass Jathara Teaser : మాస్ రాజా ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నడే.. అదిరిపోయిన మాస్ జాతర టీజర్

రవితేజ మాస్ జాతర సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Mass Jathara Teaser : మాస్ రాజా ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నడే.. అదిరిపోయిన మాస్ జాతర టీజర్
Mass Jathara
Rajeev Rayala
|

Updated on: Aug 11, 2025 | 11:59 AM

Share

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు రవితేజ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా రవితేజ వెనకాడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ రాజా.. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో ఆయన అలా కనిపిస్తున్నారు. కాగా మరోసారి రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో యాక్షన్ సీన్స్ తోపాటు రవితేజ మార్క్ కామెడీ కూడా కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ, రాజేంద్ర ప్రసాద్ కాంబో సీన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

మాస్ జాతర సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా మాస్ జాతర వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..