AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithvi Raj: ఆ సినిమా కోసం చిరు మూవీ ఛాన్స్ మిస్సయిన హీరో.. పృథ్వీరాజ్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటంటే..

దక్షిణాది.. ఉత్తరాది పరిశ్రమ నుంచి కొంతమంది బిగ్ స్టార్స్ ఈ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్.. కన్నడ నుంచి సుదీప్...కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి.. భోజ్ పురి నటుడు రవి కిషన్ లాంటి టాప్ క్యాస్టింగ్ సినిమాలో యాడ్ అయ్యింది.

Prithvi Raj: ఆ సినిమా కోసం చిరు మూవీ ఛాన్స్ మిస్సయిన హీరో.. పృథ్వీరాజ్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటంటే..
Chiranjeevi, Prithvi Raj
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2023 | 8:49 AM

Share

మెగాస్టార్ చిరంజీవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిరును ఆదర్శంగా తీసుకుని చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆయన సినిమాల్లో చిన్న పాత్ర అయినా చేయాలని.. చిరుతో కలిసి నటించాలని ఇండస్ట్రీలో చాలామంది కల. అయితే కొందరు అనుకోని కారణాలతో మెగాస్టార్ చిత్రాల్లో ఛాన్స్ వచ్చి మిస్సవుతుంటారు. అలాంటి వారిలో మలయాళీ హీరో పృథ్వీరాజ్ మిస్ అయ్యారట. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి సూపర్ హిట్ అయిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దక్షిణాది.. ఉత్తరాది పరిశ్రమ నుంచి కొంతమంది బిగ్ స్టార్స్ ఈ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్.. కన్నడ నుంచి సుదీప్…కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి.. భోజ్ పురి నటుడు రవి కిషన్ లాంటి టాప్ క్యాస్టింగ్ సినిమాలో యాడ్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించాలని చిరంజీవి పృథ్వీరాజ్‏ని అడిగారట. కానీ ఆ సమయంలో ఆయన ఆడు జీవితం సినిమా షూటింగ్‏లో బిజీగా ఉండడంతో వీలు పడలేదని పృథ్వీరాజ్ తెలిపారట. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆడు జీవితంను జోర్డాన్.. సహారా.. అల్జీరియా ఎడారుల్లో షూట్ చేశాం. సరిగ్గా అప్పుడే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో చిత్రబృందంతోపాటు.. నేను కూడా జోర్డాన్లో 70 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో చిరంజీవి గారు సైరాలో అవకాశం వచ్చింది. కానీ విదేశాల్లో ఉండడంతో ఆ పాత్రకు నో చెప్పాల్సి వచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి

ఆడు జీవితం సినిమా పృథ్వీరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 15 ఏళ్లుగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. అది ఇప్పటికీ సాధ్యమైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నటనతో కట్టిపడేశారు పృథ్వీరాజ్. బానిస బతుకు అనుభవిస్తున్న ఓ వలస కూలీ.. ఎడారి మార్గాన తన దేశాన్ని ఎలా చేరుకున్నాడు అనేది ఈ సినిమా.

Follow Us
ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా అనాథలయ్యారు.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ
ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా అనాథలయ్యారు.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ
30 రోజులు పంచదార తినడం మానేస్తే శరీరంలో ఊహించని మార్పులు
30 రోజులు పంచదార తినడం మానేస్తే శరీరంలో ఊహించని మార్పులు
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?
170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?
టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్
కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..
ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు