Tollywood : ఇదేందయ్యా ఇది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్

|

Dec 15, 2023 | 12:44 PM

చాలా మంది నెటిజన్స్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ కోసం గూగుల్ ను తెగ గాలించేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఇలా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood : ఇదేందయ్యా ఇది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
Tollywood
Follow us on

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత కనిపించకుండాపోతుంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ప్రేక్షకులకు కనీసం గుర్తు కూడా లేకుండాపోయారు. అలాంటి ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చాలా మంది నెటిజన్స్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ కోసం గూగుల్ ను తెగ గాలించేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఇలా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? కొంచం కష్టమే ఆమెను కనిపెట్టడం.. ట్రై చేయండి చూద్దాం.!

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు. ఆమె పేరు శ్రియ శర్మ. ఈ అమ్మడు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది శ్రియ శర్మ. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలోనూ నటించింది.

అలాగే హీరోయిన్ గాను కొన్ని సినిమాల్లో నటించింది. గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది గుర్తుపట్టలేకనంతగా మారిపోయింది. గతంలో సన్నజాజిగా ఉన్న ఈ చిన్నది. ఇప్పుడు ఇలా బొద్దుగా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీయ శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శ్రీయ శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..