AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: సైఫ్ అలీ ఖాన్ కూతురిగా జాన్వీ కపూర్ ?.. కానీ.. ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్..

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇటీవలే సెట్ లో అడుగుపెట్టారు సైఫ్.ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా ఇప్పుడు క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

Janhvi Kapoor: సైఫ్ అలీ ఖాన్ కూతురిగా జాన్వీ కపూర్ ?.. కానీ.. 'దేవర' నుంచి క్రేజీ అప్డేట్..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Jun 12, 2023 | 3:04 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ దేవర అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సముద్రం మధ్యలో చేతిలో గొడ్డలి పట్టుకుని సీరియస్ లుక్‏లో కనిపిస్తున్న తారక్ లుక్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇటీవలే సెట్ లో అడుగుపెట్టారు సైఫ్.ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా ఇప్పుడు క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్.. విలన్ పాత్రలో నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ కు సవతి కూతురిగా నటిస్తోందని తెలుస్తోంది. పైగా జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేయడానికి ఆమె ఓ మత్స్యకారునిగా తారక్ కు దగ్గర అవుతుందని అంటున్నారు. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది చూడాలి. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో తారక్ సరసన నటించాలని కలలు కన్న జాన్వీకి వరించిన ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ఈ సినిమాకు జాన్వీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో తారక్ లుక్ అదిరిపోతుందని.. పూర్తిగా మాస్ లుక్ లో కనిపించనున్నట్లు టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భారీగానే ప్లాన్ చేస్తున్నారట కొరటాల.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..