వెండితెరపైకి మరో అలనాటి సినీయర్ హీరోయిన్ బయోపిక్.. త్వరలోనే సెట్స్ పైకి.. ఆ పాత్రలో నటించేది ఎవరంటే..

వెండితెరపై బయోపిక్ ల హావా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖుల జీవిత కథల ఆధారంగా

వెండితెరపైకి మరో అలనాటి సినీయర్ హీరోయిన్ బయోపిక్.. త్వరలోనే సెట్స్ పైకి.. ఆ పాత్రలో నటించేది ఎవరంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 11, 2021 | 1:18 PM

వెండితెరపై బయోపిక్ ల హావా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కాయి. తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సావిత్రి సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ ఒదిగిపోయింది. ఈ మూవీని నాగ్ అశ్విన్ రూపొందించాడు. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ మరో సీనియర్ హీరోయిన్ జమున బయోపిక్ రాబోతున్నట్లుగా సమాచారం.

సీనియర్ నటి జమున జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో మిల్కిబ్యూటీ తమన్నా నటించబోతున్నట్లుగా సమాచారం. దేవినేని చిత్రాన్ని తెరకెక్కించిన్న శివనాగు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ వర్క్ మొత్తం పూర్తైందని.. ఇప్పటికే శివనాగు జమునను కలిసినట్లుగా సమాచారం. ఇక అద్భుతమైన నటనతోపాటు… ఎన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి జమున పాత్రకు తమన్నా సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్ భావించాడట. జమున.. అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, కృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ నటిగా జమున హావా కొనసాగిందనే చెప్పుకోవాలి. ఆమెతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు పోటీలు పడ్డారట. జమున కర్ణాటకలో జన్మించింది. తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేశారు. ఇదిలా ఉండగా జమున బయోపిక్ కు సంబంధించి.. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు తమన్నా కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తమన్నా గోపిచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

‘శ్రీకారం’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎమోషనల్‏గా కట్టిపడేసిన శర్వానంద్.. ఈసారి కూడా సూపర్ హిట్టే..

బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్.. బీటౌన్ డైరెక్టర్ కసరత్తులు.. పండగ చేసుకుంటున్న అభిమానులు..

మహాశివరాత్రి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన వెంకీ.. నయా యంగ్ లుక్కులో అదరగోడుతున్న ‘నారప్ప’..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!