AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: అభిమానులకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్.. తిరిగి వస్తానంటూ..

తెలుగు దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కూడా తమిళ్ ప్రేక్షకులను మెప్పించింది. శివ కార్తికేయన్ యాంకర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ను మారారు. శివ కార్తికేయన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

Sivakarthikeyan: అభిమానులకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్.. తిరిగి వస్తానంటూ..
Sivakarthikeyan
Rajeev Rayala
|

Updated on: May 01, 2023 | 5:08 PM

Share

హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. తమిళ్ లో హీరోగా రాణిస్తున్న శివ కార్తికేయన్. రెమో, వరుణ్ డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కూడా తమిళ్ ప్రేక్షకులను మెప్పించింది. శివ కార్తికేయన్ యాంకర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ను మారారు. శివ కార్తికేయన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో కూడా శివకార్తికేయన్ ను ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు.

ప్రస్తుతం మహావీరన్‌ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ఇక హీరోగా.. ప్రొడ్యూసర్ గా బిజీ బిజీగా ఉన్న శివకార్తికేయన్. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమా విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

కొంతకాలం సోషల్ మీడియా బ్రేక్ ఇవ్వనున్నట్టు ప్రకటించాడు శివకార్తికేయన్. ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్‌డేట్స్‌ నా టీమ్‌ షేర్‌ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను’ అని పేర్కొన్నారు శివకార్తికేయన్. ఈ విషయాన్నీ ట్విట్టర్ లో షేర్ చేశారు శివకార్తికేయన్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..