AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈఫోటోలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఉంది.. ఎక్కడో గుర్తుపట్టగలరా ?..

1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. తండ్రి లాయర్‌ కావడంతో వృత్తి జీవితం కోసం కుటుంబమంతా ఉత్తరాఖండ్‌కు వెళ్లింది. దీంతో లావణ్య బాల్యమంతా అక్కడే గడిచింది. 2006లో మిస్‌ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది.2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంలో మిథునగా అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది.

Tollywood: ఈఫోటోలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఉంది.. ఎక్కడో గుర్తుపట్టగలరా ?..
Lavanya Tripathi
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2023 | 9:22 PM

Share

లావణ్య త్రిపాఠి.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కకర్లు కొడుతుంది. ఇండస్ట్రీలోకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మెగా ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టబోతుంది. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుంది అనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంతో ఈ రూమర్స్ నిజమే అని తెలుస్తోంది. ఈక్రమంలోనే లావణ్యకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా లావణ్య స్కూల్ డేస్ కు సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఈ హీరోయిన్ ఎక్కడుందో గుర్తుపట్టగలరా..

పైన ఫోటోలోని పైనుంచి సెకండ్ లైన్ లో ఎడమవైపు నుంచి లెక్కిస్తే ఆరో నంబర్ స్థానంలో నిలబడిన అమ్మాయే హీరోయిన్ లావణ్య త్రిపాఠి. 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. తండ్రి లాయర్‌ కావడంతో వృత్తి జీవితం కోసం కుటుంబమంతా ఉత్తరాఖండ్‌కు వెళ్లింది. దీంతో లావణ్య బాల్యమంతా అక్కడే గడిచింది. 2006లో మిస్‌ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది.2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంలో మిథునగా అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది.

ఇవి కూడా చదవండి
Lavanya Tripathi.jpg1

Lavanya Tripathi.jpg1

ఆ తర్వాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ఇలా వరుస చిత్రాల్లో నటించింది. గతేడాది ఆమె నటించిన ‘అర్జున్‌ సురవరం’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక గత కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తుంది లావణ్య. ఆమె చివరిసారిగా హ్యాపీ బర్త్ డే చిత్రంలో కనిపించింది. ఇక ఇటీవలే పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక ఇప్పుడు కొణిదెల వారి ఇంటి కోడలు కాబోతుంది. వరుణ్ తేజ్ సరసన మిస్టర్ సినిమాలో నటించింది లావణ్య. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా