AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ పోస్టర్‌తో పోజులిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇండియన్ సినిమాను షేక్ చేసిన టాలీవుడ్ సెన్సేషన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సామాన్యుల నుంచి స్టార్ హీరోలు, డైరెక్టర్ల వరకూ అందరూ ఆయనను అభిమానిస్తారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీ కూడా పవన్ కల్యాణ్ ఫ్యానే. అందుకే ఇంట్లోనే ఇలా పోస్టర్ అంటించుకున్నాడు.

పవన్ పోస్టర్‌తో పోజులిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇండియన్ సినిమాను షేక్ చేసిన టాలీవుడ్ సెన్సేషన్
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Feb 04, 2025 | 9:29 AM

Share

పై ఫొటోలో పవన్ కల్యాణ్ పోస్టర్ తో పోజులిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్. అలాగనీ అతను పెద్దగా సినిమాలు చేయలేదు. ముచ్చటగా మూడంటే మూడు సినిమాలు చేశాడు. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. తన చివరి సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు చేరువైంది. అదే సమయంలో కంటెంట్ పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ సెన్సేషన్. తన సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందని, అమ్మాయిలను తక్కువ చేసి చూపిస్తాడని కొందరు విమర్శిస్తుంటారు. అయితే అలాంటివి పట్టించుకోకుండా తన దారిలో తను వెళుతుంటాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు సందీప్ రెడ్డి వంగా. గతంలో అతను మెగాస్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. అలాగే పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం అని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ పోస్టర్ పక్కన కూర్చొని తీసుకున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు పవన్ నటించిన సినిమాల్లో తనకిష్టమైన పోస్టర్స్ ను తన ఇంట్లో అతికించుకున్నాడు. అలా తాజాగా మరో ఫొటోను షేర్ చేశాడీ స్టార్ డైరెక్టర్. అందులో తన ఆఫీసులో మెగాస్టార్ చిరంజీవి ఫ్రేమ్ ఉండటం విశేషం. దీంతో సందీప్ రెడ్డి వంగాతో పాటు అతని ఇంట్లో ఉన్న ఫొటోలు, పోస్టర్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా డైరెక్టర్ కన్నా ముందు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాకు సందీప్ రెడ్డి వంగా అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అలాగే ఇదే సినిమాలో ఓ క్యామియో రోల్ లోనూ కనిపిస్తాడు. ఇక తన డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి, మహానటి సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తాడు సందీప్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ లో చిరంజీవి ఫొటో..

ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ చేయనున్నాడు సందీప్ రెడ్డి వంగా. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ కాప్ గా కనిపించనున్నాడని ఇది వరకే సందీప్ చెప్పుకొచ్చాడు. అలాగే తన శైలికి తగ్గట్టుగానే భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా స్పిరిట్ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే