Actress:సెల్‌ఫోన్ చాటున స్టార్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా? పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది ఈ బ్యూటీకి..

ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. డిమాండ్ కు తగ్గట్టుగా ఒక్కో సినిమాకు కోట్ల లోనే పారితోషకం తీసుకుంటోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్లకు గాలం వేస్తోన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మరి. సినిమాలు బాగా చూసే వారికి, అలాగే సినిమా తారల సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యేవారికి ఈ అందాల తారను కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు

Actress:సెల్‌ఫోన్ చాటున స్టార్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా? పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది ఈ బ్యూటీకి..
Tollywood Actress
Follow us

|

Updated on: Feb 26, 2024 | 4:54 PM

పై ఫొటోలో సెల్‌ ఫోన్ చాటున పోజులిస్తున్నది ఎవరో తెలుసా? ఆమె ఓ స్టార్ హీరోయిన్. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్‌. అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. అందుకే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ కాల్షీష్ల కోసం క్యూలో నిలబడతారు. ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. డిమాండ్ కు తగ్గట్టుగా ఒక్కో సినిమాకు కోట్ల లోనే పారితోషకం తీసుకుంటోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్లకు గాలం వేస్తోన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మరి. సినిమాలు బాగా చూసే వారికి, అలాగే సినిమా తారల సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యేవారికి ఈ అందాల తారను కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆమె మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే రష్మిక తరచూ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలా ఆమె మిర్రర్ సెల్ఫీ దిగిన ఫొటోలు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒక అభిమాని.. ‘మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావ్.. అదే గ్యాప్ లో నాకొక రిప్లయ్ ఇవ్వొచ్చుగా’ అంటూ రష్మికను ట్యాగ్ చేశాడు. దీనికి తన దైన శైలిలో స్పందించిన నేషనల్ క్రష్‌.. ‘గ్యాప్‌లో అంట.. వర్క్ గ్యాప్‌లో ఈ సెల్ఫీ తీసుకున్నారా? సెల్ఫీ తీసుకునేటప్పుడు గ్యాప్ లేకుండే’ అని స్మైల్ ఎమోజీస్‌తో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగులో, మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో కామెంట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. అందుకే ‘ తెలుగు బాగా మాట్లాడుతున్నారు మేడమ్ ‘ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

తెలంగాణ యాసలో కామెంట్స్.. ఫ్యాన్స్ ఫిదా..

రష్మిక క్యూట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా