గత రెండు రోజులుగా గరం, గరం టాస్కులతో నడిచిన బిగ్ బాస్ షో లో నేడు కైపెక్కించే అందాల ప్రదర్శనలు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ ప్రదర్శనలు జరగబోతున్నట్లు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో హౌస్ సభ్యులందరూ ఫ్యాషన్ షోలో పాల్గొంటూ కనిపించారు. అబ్యాయిలు, అమ్మాయిలు అదిరిపోయే డ్రెస్సులతో రాంప్ వాక్ చేస్తూ అదరగొట్టారు. అవినాష్ కామెడీ ఈ రోజు హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. అమ్మాయిలకు అద్దంగా మారిన అతడు సూపర్ పంచులతో నవ్వులు పూయిస్తున్నాడు. గంగవ్వ అవినాష్ కు రివర్స్ పంచ్ వేసి నవ్వించింది. మొత్తంగా ఈ ప్రోమో అంతా చాలా పాజిటివ్ గా, ఆహ్లాదకరంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
Adarakotte fashion show ayyaka…#Avinash addamlo book aipoyaru ? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gGGvolKgZr
— starmaa (@StarMaa) October 2, 2020
Also Read :