AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీన్ సీన్‌కు నరాలు జివ్వుమనాల్సిందే..! సిరీస్ మొత్తం బోల్డ్ సన్నివేశాలే.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో యాక్షన్, రొమాంటిక్ సినిమాలు, సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇలాంటి సినిమాలు, సిరీస్ లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సీన్ సీన్‌కు నరాలు జివ్వుమనాల్సిందే..! సిరీస్ మొత్తం బోల్డ్ సన్నివేశాలే.. ఎక్కడ చూడొచ్చంటే
Romantic Web Series
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2025 | 12:42 PM

Share

ఓటీటీలో సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా తమ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసిన నెలరోజులకు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాలు సిరీస్ ల్లో ఓ రొమాంటిక్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఇప్పటికే చాలా రొమాంటిక్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సిరీస్ ల్లో ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఈ సిరీస్ కథ ఏంటంటే.. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన హీరో సీఏ టాపర్‌. మంచి జాబ్ చేస్తుంటాడు. అయితే సాఫీగా సాగుతున్న అతని లైఫ్ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అతను చేడు అలవాట్లకు బానిస అవుతాడు. డబ్బుల కోసం తప్పుదారి పడతాడు. అలాగే డబ్బు కోసం కాల్ బాయ్ లా మారతాడు. అదే సమయంలో అతనికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె ఒక గ్యాంగ్‌స్టర్ రాజా భాయ్‌కి సంబంధించిన మనిషి. ఆ తర్వాత ఆ గ్యాంగ్ స్టర్ అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆతర్వాత ఏం జరిగింది.? అనేది కథ..

ఈ సిరీస్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా టైటిల్ కూడా పెద్ద దుమారం రేపింది. సీఏ చదువును తక్కువ చేసి చూపించారని చాలా మంది విమర్శలు చేశారు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉడటంతో పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది అంటున్నారు. పిల్లల పై ఈ సినిమా చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శలు చేస్తున్నారు. ఈ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్ర సీఏ టాపర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటం బెటర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!