AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కొబ్బరి చెట్టు పిలక పాపను గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆమె హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

తొలి సినిమాతోనే తన అందంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఫస్ట్ మూవీలోనే రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. ఇప్పుడు అందం, అభినయంతో రచ్చ చేస్తున్న ఈ హీరోయిన్.. ఒకప్పుడు కాలేజీలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ దివ్య భారతి.

ఈ కొబ్బరి చెట్టు పిలక పాపను గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆమె హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2025 | 7:44 PM

Share

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అందంలో అస్పరస.. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్.. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో తన మొదటి సినిమా చేస్తుంది. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతో నెట్టింట నిలుస్తుంటుంది. ఇటీవలే ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని.. వీరిద్దరు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. కానీ తామిద్దరం మంచి స్నేహితులము మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కాదు.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు . వారిలో ఈ బ్యూటీ ఒకరు. తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఆమె అంటే పడిచచ్చిపోతున్నారు. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దివ్య భారతి. తమిళ్ లో బ్యాచిలర్ అనే సినిమా చేసింది ఈ అమ్మడు. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ , నటుడు జీవి ప్రకాష్ తో కలిసి నటించింది. అలాగే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇవి కూడా చదవండి

 ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుదీర్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. గోట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఇంతవరకూ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో మతిపోగొడుతోంది ఈ వయ్యారి భామ.

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..