AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! మహేష్‌తో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

బాబోయ్..! మహేష్‌తో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది
Maheshbabu
Rajeev Rayala
|

Updated on: Aug 10, 2025 | 7:28 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎలా ఉంటుంది.? మహేష్ ఎలా కనిపిస్తాడు.? రాజమౌళి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అని ప్రేక్షకులంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఉండనుంది. మహేష్ బాబు చివరగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమా రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది.

ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.

దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ రెండు మూడేళ్లు మహేష్ బాబు సినిమా లేకుండా ఎలా అంటూ ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన రీ రిలీజ్ సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అతడు సినిమాను రీ రిలీజ్ చేశారు. అలాగే రాజమౌళి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నవంబర్ లో రాజమౌళి సినిమాను గ్రాండ్ గా రివీల్ చేయనున్నారు. అలాగే ఓ ప్రీ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. అలాగే కొంతమంది ఫ్యాన్స్  ఆయన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఓల్డ్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

పై ఫొటోలో మహేష్ బాబు చేతిలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్, పైగా మన తెలుగమ్మాయి ఆమె. ఆమె మరెవరో కాదు క్రేజీ హీరోయిన్ శ్రీ దివ్య. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో శ్రీ దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. యువరాజు సినిమాలో ఈచిన్నది కనిపించేది కొన్ని సీన్స్ లోనే అయినా తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. శ్రీదివ్య బస్ స్టాప్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఈ చిన్నది. ఇప్పుడు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది శ్రీదివ్య.

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

View this post on Instagram

A post shared by Sri Divya (@sd_sridivya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!