AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే

చాలా మంది హీరోలు సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కు కూడా కావాల్సింత టైం ఇస్తూ ఉంటారు. షూటింగ్స్ కు ఏ మాత్రం గ్యాప్ దొరికిన తమ భార్య పిల్లలతో వెకేషన్స్ కు వెళ్తూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఫ్యామిలీతో ఉన్నప్పుడు చిన్న పిల్లాడిలా మారిపోతాడు. ఇదిగో ఈ హీరోలా.. ఇంతకూ ఇతను ఎవరో గుర్తుపట్టారా.?

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే
Hero
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2025 | 8:33 AM

Share

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా స్టార్ హీరోలు ఫ్యామిలీకి కావాల్సినంత సమయం ఇస్తూ ఉంటారు. నెలల తరబడి సినిమా షూటింగ్ లతో బిజీగా గడిపే హీరోలు, హీరోయిన్స్ ఛాన్స్ దొరికితే తమ ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఉంటారు. తాజాగా ఓ బడా హీరోకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్ట హీరో తన ఫ్యామిలీతో కలిసి ఇలా టైం పాస్ చేశాడు. తన కూతుర్లు ఆ స్టార్ హీరోకు ఇలా మేకప్ వేశారు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఒకొక్క సినిమాకు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో అతను. ఆ మేకప్ లో మనోడిని గుర్తుపట్టలేరు. అతను ఎవరో చెప్పడానికి.. ట్రై చేయండి.. కష్టంగా ఉందా.? అయితే మేమే చెప్పేస్తాం.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి మేకోవర్ రా సామి..! దుల్కర్‌తో ఉన్న ఈ అమ్మాయి నెట్టింట సెన్సేషన్

పై ఫొటోలో ఉన్న నటుడు హాలీవుడ్ స్టార్ హీరో. అతని పేరు డ్వేన్ జాన్సన్ ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ ది రాక్ అని చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అవును అతను రాక్. WWE సూపర్‌స్టార్ డ్వేన్ జాన్సన్( ది రాక్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్లలో డ్వేన్ ఒకరు.అతన్ని ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా  పిలుస్తుంటారు అభిమానులు. wweలో ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదేంది మావ..! ఈ మాజీ సీఎం భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయినా..! ఇప్పుడేం చేస్తుందంటే

రెసిలింగ్ లో సూపర్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్న డ్వేన్ జాన్సన్. ఆతర్వాత హీరోగా మారాడు. డ్వేన్ జాన్సన్ హీరోగా హాలీవుడ్ లో పలు సినిమాలు తెరకెక్కాయి. అంతేకాదు డ్వేన్ జాన్సన్ రెమ్యునరేషన్ కొన్ని వందల కోట్లు ఉంటుంది. ప్రపంచాన్ని ఎంత షేక్ చేసినా.. తన కూతుళ్ల ముందు ఇలా చంటి పిల్లాడిలా మారిపోయాడు. తాజాగా డ్వేన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో డ్వేన్ కూతుర్లు తనకు మేకప్ వేస్తూ కనిపించారు. చేతికి దొరికిన కలర్ వేస్తూ.. స్టార్ హీరోను ఇలా రెడీ చేశారు. ఇద్దరు కూతుళ్లు రాక్‌ను మేకప్ తో రెడీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఆహా..! కుర్రాళ్ళ పని ఖతం..!! తల్లిని మించిన అందం.. నటి హేమ కూతురిని చూశారా..

View this post on Instagram

A post shared by Dwayne Johnson (@therock)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా