అమ్మబాబోయ్..! ఏం వయ్యారం.. ఏం సొగసు.. ఈ అప్సరస ఎవరో కనిపెట్టారా..?

పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేసింది ఈ చిన్నది. ఇంతకు పై ఫొటోలో ఉన్న అమ్మడు ఎవరో కనిపెట్టారా.? తన అందాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అందరూ ఈ అమ్మడు అంటే పడి చచ్చిపోయేలా చేసింది ఈ ముద్దుగుమ్మ ఇంతకు ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.?

అమ్మబాబోయ్..! ఏం వయ్యారం.. ఏం సొగసు.. ఈ అప్సరస ఎవరో కనిపెట్టారా..?
Actress
Follow us

|

Updated on: May 23, 2024 | 8:29 PM

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి కొత్త కొత్త అందాలు పరిచయం అవుతున్నాయి. సీనియర్ హీరోయిన్స్ ఓ వైపు రాణిస్తుంటే మరోవైపు కొత్త భామలు ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిన వారు కూడా ఉన్నారు. అంతే కాదు కొంతమంది ముద్దుగుమ్మలు నటనతోనూ అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేసింది ఈ చిన్నది. ఇంతకు పై ఫొటోలో ఉన్న అమ్మడు ఎవరో కనిపెట్టారా.? తన అందాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అందరూ ఈ అమ్మడు అంటే పడి చచ్చిపోయేలా చేసింది ఈ ముద్దుగుమ్మ ఇంతకు ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.?

ఇంతకూ పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు. పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కాదు ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న దివ్య భారతి. తమిళ్ లో తెరకెక్కిన బ్యాచ్‌లర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ముఖ్యంగా తన అందంతో కుర్రకారును తన వైపు తిప్పుకుంది. జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచ్‌లర్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు కానీ ఈ బ్యూటీ మాత్రం మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తుంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పుడెప్పుడు దివ్యభారతి ఫోటోలు షేర్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బికినీ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ వయ్యారి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్, అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

దివ్య భారతి లేటెస్ట్ పోస్ట్..

దివ్య భారతి లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..