ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.? అమ్మాయిల కలల రాకుమారుడు అతను
తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరో కూడా అంతే.. కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా.? అతనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. తన నటనతో ప్రేక్షకులు ఆకట్టుకున్న ఆ నటుడు ఎవరో కనిపెట్టారా.? విభిన్న మైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అతను. ఇంతకు ఆ హీరో ఎవరంటే..
ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో గన్ పట్టుకొని కనిపిస్తున్న కుర్రాడో ఎవరో గుర్తుపట్టారా.? ఆ హీరో మరెవరో కాదు మలయాళ స్టాట్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్. మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దుల్కర్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. తెలుగులో దుల్కర్ సీతారామం సినిమాతో డైరెక్ట్ గా పరిచయం అయ్యాడు. అంతకు మందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి :ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
ఇక సీతారామం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. సీతారామం తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు దుల్కర్. ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ కు సంబందించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




