AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sampangi: సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త క్రేజీ హీరో.. ఎవరంటే..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రేమకథలు జనాలను కట్టిపడేశాయి. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో చెరగని లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అందులో సంపంగి ఒకటి. ఎవర్ గ్రీన్ హిట్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులోని సాంగ్స్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. అయితే మీకు తెలుసా.. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి..

Sampangi: సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త క్రేజీ హీరో.. ఎవరంటే..
Sampangi Movie
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2025 | 7:00 AM

Share

తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సంపంగి. ఈ చిత్రానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2001లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే అందమైన ప్రేమకథగా సంపంగి నిలిచింది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే.. స్నేహంగా ఉన్న రెంటు కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలోని ఫ్యామిలీ ఎమోషన్స్ జనాలను ఆకట్టుకున్నాయి. సనా యాదిరెడ్డి ద ర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపక్ హీరోగా నటించారు. ఇందులో కథానాయికగా కంచి కౌల్ కనిపించింది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి

సంపంగి చిత్రంలో వీరిద్దరి జోడి, కెమిస్ట్రీ జనాలకు తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ సర్కర్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత హిందీలో ఒక సినిమా చేసింది. 2005లో ఏక్ లడ్కీ అంజనీ సి అనే టీవీ షోలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇదిలా ఉంటే.. కంచికౌల్.. బుల్లితెర హీరో నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. షబ్బీర్ హిందీలో పలు సీరియల్స్ చేసారు. కుంకుమ భాగ్య, వసంత కోకిల సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

View this post on Instagram

A post shared by kanchikaul (@kanchikaul)

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

Follow Us
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. 5 రెట్లు ఎక్కువ శక్తి!
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. 5 రెట్లు ఎక్కువ శక్తి!
పర్సనల్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది..? తీసుకున్న వ్యక్తి చనిపోతే..
పర్సనల్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది..? తీసుకున్న వ్యక్తి చనిపోతే..
ఒక్క మ్యాచ్ గెలిచి విర్రవీగుతున్న కివీస్ బ్యాటర్
ఒక్క మ్యాచ్ గెలిచి విర్రవీగుతున్న కివీస్ బ్యాటర్
వారంలో ఏ రోజు ఏ దిశలో ప్రయాణించకూడదు? దిశాదోషం తొలగించే పరిహారాలు
వారంలో ఏ రోజు ఏ దిశలో ప్రయాణించకూడదు? దిశాదోషం తొలగించే పరిహారాలు
హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఆసియా టాప్ 100 కాఫీ షాపుల్లో
హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఆసియా టాప్ 100 కాఫీ షాపుల్లో
ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత..
ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత..
చేదు లేకుండా ఎండు చేపలు కూర ఇలా చేస్తే ఒక్క ముక్కతో అన్నం అంతా..
చేదు లేకుండా ఎండు చేపలు కూర ఇలా చేస్తే ఒక్క ముక్కతో అన్నం అంతా..
న్యూజిలాండ్‌తో చివరి పోరు.. టీమిండియా ముందు మూడు సవాళ్లు
న్యూజిలాండ్‌తో చివరి పోరు.. టీమిండియా ముందు మూడు సవాళ్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం ద్వారా 10 లాభాలు పొందోచ్చు.. ఇవి ఎవరూ
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం ద్వారా 10 లాభాలు పొందోచ్చు.. ఇవి ఎవరూ
వారఫలాలు: ఈ వారం వీరికి పట్టిందల్లా బంగారమే!
వారఫలాలు: ఈ వారం వీరికి పట్టిందల్లా బంగారమే!
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. 5 రెట్లు ఎక్కువ శక్తి!
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. 5 రెట్లు ఎక్కువ శక్తి!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు