సంబరం మూవీ హీరోయిన్ గుర్తుందా.? బాబోయ్.. ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే

డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం సంబరం. 2003లో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. అప్పటి కుర్రాళ్లను ఈ సినిమా తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్, నిఖిత హీరోహీరోయిన్లుగా నటించగా.. ఆర్.పీ. పట్నాయక్ సంగీతం అందించారు.

సంబరం మూవీ హీరోయిన్ గుర్తుందా.? బాబోయ్.. ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Sambaram
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 9:00 PM

కొన్ని ప్రేమకథ చిత్రాలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.. ఇప్పుడు అంతగా రావడం లేదు కానీ ఒకానొక టైం లో లవ్ స్టోరీల ట్రెండ్ నడిచింది. ఆ టైం లో ఎన్నో సూపర్ హిట్ ప్రేమ కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటి వాటిలో సంబరం సినిమా ఒకటి. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం సంబరం. 2003లో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. అప్పటి కుర్రాళ్లను ఈ సినిమా తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్, నిఖిత హీరోహీరోయిన్లుగా నటించగా.. ఆర్.పీ. పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీలో బెనర్జీ, సీత, గిరిబాబు, ఎస్.వీ. కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు కీలకపాత్రలు పోషించారు.

చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నా అమ్మాయి అబ్బాయి.. ఆ తర్వాత హీరో ఆమెను ప్రేమించడం.. ఆ విషయం ఆమెకు చెప్పలేక సతమతం అవ్వడం.. చివరకు హీరోతన  ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేది కథాంశం. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నిఖిత తుక్రాల్… అప్పట్లో ఎక్కువగా అభిమానులు ఉండేవారు. ఈ ముద్దుగుమ్మ  అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. వేణు నటించిన కళ్యాణ రాముడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది నిఖిత.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ ప్రేక్షకులకు తన నటనతో గుర్తిండిపోయింది. నికితా తుఘ్రాల్ పంజాబీ కుటుంబంలో పుట్టి ముంబైలో పెరిగింది. 2002లో హాయ్ అనే తెలుగు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా కనిపించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్‌లో సెకండ్ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది. దాదాపు 99 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున డాన్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నాటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందొ తెలుసా.? పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!
విమానం గాల్లో ఉండగా పైలెట్ మరణం.. ఆ తర్వాత ఏం జరిగింది.?
విమానం గాల్లో ఉండగా పైలెట్ మరణం.. ఆ తర్వాత ఏం జరిగింది.?