Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగు నాట బాగా ఫేమస్‌

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? ఫొటో స్టిల్స్‌ చూస్తుంటే సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా సెట్‌లో తీసుకున్నవని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు నాట బాగా ఫేమస్‌. తెలుగులో చాలా సినిమాలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్ లో , సాంగ్స్ లోనూ కనిపించింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు .

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగు నాట బాగా ఫేమస్‌
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2023 | 6:47 AM

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? ఫొటో స్టిల్స్‌ చూస్తుంటే సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా సెట్‌లో తీసుకున్నవని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు నాట బాగా ఫేమస్‌. తెలుగులో చాలా సినిమాలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్ లో , సాంగ్స్ లోనూ కనిపించింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు . అయితే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌తో ఒక్కసారిగా పాపులర్‌ అయి పోయింది. కాబట్టి బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ చూసే వాళ్లు ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టేయచ్చు. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో ఉన్న మహిళా కంటెస్టెంట్స్‌లో ఈమె కూడా ఒకరు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన క్యూట్‌ లుక్స్‌తో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. టాస్కుల్లో, గేమ్స్‌లో మరీ అంతగా ఇంపాక్ట్‌ చూపనప్పటికీ తన అందంతో బిగ్‌ బాస్‌ లవర్స్‌ను కట్టిపడేస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? ఈ సొట్ట బుగ్గల సుందరి మరెవరో కాదు బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ కంటెస్టెంట్స్‌ అశ్విని శ్రీ. పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో వచ్చిన సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌లో ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. అందులో పవన్‌ కల్యాణ్‌ అంటే పడి చచ్చిపోయే అమ్మాయి పాత్రలో కనిపించింది. సిల్వర్‌ స్క్రీన్‌పై పవర్‌ స్టార్‌పై ఎంత ఇష్టాన్ని చూపించిందో నిజ జీవితంలోనూ అంతకు మించిన అభిమానాన్ని పెంచుకుందట ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

బిగ్‌ బాస్‌లోకి రాక ముందు పలు సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు రోల్స్‌ చేసింది అశ్విని శ్రీ. అమీర్ పేటలో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి సినిమాల్లో నటించింది. రవితేజ రాజా ది గ్రేట్‌ సినిమాలో ఓ సాంగ్‌లోనూ మాస్‌ మహరాజాతో ఆడిపాడింది. ఇక సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే ఇవేవీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఎప్పుడైతే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిందో ఒక్కసారిగా బాగా ఫేమస్‌ అయిపోయింది. గ్రాండ్‌ ఫినాలేకు వెళ్లకపోయినా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ హౌజ్ లో అశ్విని శ్రీ..

View this post on Instagram

A post shared by Ashwini Sri (@ashwinii_sree)

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి..

View this post on Instagram

A post shared by Ashwini Sri (@ashwinii_sree)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే