
టాలీవుడ్ లో ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. అతన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను మెప్పించింది. ఈ అమ్మడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ఎవ్వరి భామ. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. రవితేజ, ప్రభాస్దాం, గోపీచంద్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కట్ చేస్తే ఆఫర్స్ తగ్గాయి. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా మెప్పించలేకపోయింది.
ఆ మధ్య ఆ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని, పెళ్లి చేసుకుందని రకరకాల టాక్స్ వినిపించాయి. అంతే కాదు ఇటీవలే టాలీవుడ్ దర్శకుల మీద షాకింగ్ కామెంట్స్ చేసింది వార్తల్లో నిలిచింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమే హీరోయిన్ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కేవలం గ్లామర్ తోనే కాదు నటనతోనూ మెప్పించింది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ అస్సి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా అనౌన్స్ చేయలేదు తాప్సీ. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ లో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ చిన్నది. తెలుగు దర్శకుల పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.