AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోనే తోప్ హీరోయిన్.. వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..

పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మినిమం 100కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం లేదు. ఓ వైపు చిన్న సినిమాలు సత్తా చాటుతున్నప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ అందుకుంటున్నాయి.

ఇండియాలోనే తోప్ హీరోయిన్.. వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2026 | 9:14 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతూ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతున్నాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్నాయి. అలాగే హీరో హీరోయిన్స్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఇండస్ట్రీలోనే తోపు.. అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఈ అమ్మడే..

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

చాలా మంది ముద్దుగుమ్మలు హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కొంతమంది సీనియారిటీతో.. మరికొంతమంది స్టార్ డమ్ తో భారీగా పారితోషకాలు అందుకుంటున్నారు. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కు వరుసగా 7 ఫ్లాపులు ఉన్నాయి. అయినా కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఆ అందాల భామ మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రియాంక చోప్రా అక్కడ అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

ఆతర్వాత హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో నటిస్తుంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి జంజీర్ అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాలో నటిస్తుంది. ప్రియాంక చోప్రా స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. వరుసగా 7 ఫ్లాపులు ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. కాగా వారణాసి సినిమా కోసం ప్రియాంక ఏకంగా రూ. 25కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. చెప్పాలంటే ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ ఈ అమ్మడే.. స్టార్ హీరోయిన్స్ నయనతార, త్రిష 11 నుంచి 15 కోట్ల వరకు మాత్రమే అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి రూ. 20కోట్లు తీసుకుంటుందని టాక్.

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?