ఈ అందగత్తె ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భార్య.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

హీరోల భార్యలు, దర్శకుల సతీమణులు కూడా హీరోయిన్స్ కు మించి అందంగా ఉంటారు. సెలబ్రెటీల సతీమణులు కూడా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. పైన కనిపిస్తున్న అందగత్తె కూడా ఓ దర్శకుడి సతీమణి. ఈ టాలీవుడ్ దర్శకుడి భార్యను గుర్తుపట్టారా.? ఆ దర్శకుడికి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

ఈ అందగత్తె ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భార్య.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Tollywood
Follow us

|

Updated on: Apr 17, 2024 | 12:38 PM

సినిమా సెలబ్రెటీ వార్తలకు సోషల్ మీడియాలో కొదవే లేదు. నిత్యం పదుల సంఖ్యలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఇక హీరోయిన్స్ మాత్రమే కాదు. హీరోల భార్యలు, దర్శకుల సతీమణులు కూడా హీరోయిన్స్ కు మించి అందంగా ఉంటారు. సెలబ్రెటీల సతీమణులు కూడా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. పైన కనిపిస్తున్న అందగత్తె కూడా ఓ దర్శకుడి సతీమణి. ఈ టాలీవుడ్ దర్శకుడి భార్యను గుర్తుపట్టారా.? ఆ దర్శకుడికి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తన అందాలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది ఆమె.. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

పై ఫొటోలో కనిపిస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. పైన కనిపిస్తున్న ఆమె ఎవరో కాదో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత సుకుమార్. సుకుమార్ టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

సుకుమార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య2, పుష్ప సినిమాలు తెరకెక్కిచాడు. అలాగే నాగ చైతన్యతో 100 పర్సెంట్ లవ్, రామ్ చరణ్ తో రంగస్థలం, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే అనే సినిమా తెరకెక్కించారు. ఇక సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్. సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది. తాజాగా సుకుమార్ భార్య షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తబిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.

ఆసక్తిని పెంచుతోన్న ఐఫోన్‌ 16 సిరీస్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయి

అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.

జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం

పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!

ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..

మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..

కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.

మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..

కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..

పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!

జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని

తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!

లేడీ డాన్ మూడు ముక్కలాట.! 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్..

రాహుల్‌గాంధీ అనే నేను.. డీప్‌ ఫేక్‌ వీడియో సంచలనం.