ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ వయ్యారి అందంతో కుర్రాళ్లకు సెగలే..!

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువైపోయింది. చాలామంది తమ క్రియేటివిటీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్స్ అయిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇక కొందరైతే గ్లామర్ ఫీల్డ్‌లోని నటీమణులు అందంగా ఉన్నారని అనుకుంటారు. కానీ డాక్టర్లు, టీచర్లు, ఇన్‌ఫ్ల్యూయన్సర్స్, ఆర్మీ ఆఫీసర్లు..

ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ వయ్యారి అందంతో కుర్రాళ్లకు సెగలే..!
Viral Photo
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:48 PM

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువైపోయింది. చాలామంది తమ క్రియేటివిటీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్స్ అయిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇక కొందరైతే గ్లామర్ ఫీల్డ్‌లోని నటీమణులు అందంగా ఉన్నారని అనుకుంటారు. కానీ డాక్టర్లు, టీచర్లు, ఇన్‌ఫ్ల్యూయన్సర్స్, ఆర్మీ ఆఫీసర్లు.. ఇలా ఇతర వృత్తులలోనూ అందమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకు కనిపిస్తున్న చిన్నది.. ఓ స్టార్ హీరోయిన్ చెల్లి. ఆమె ఓ పాన్ ఇండియా నటి. ఒకపక్క అక్క నటిగా రాణిస్తుంటే.. చెల్లి ఆర్మీలో దేశసేవ చేస్తోంది. ఇంతకీ వీరిద్దరూ ఎవరో గుర్తుపట్టారా.?

వారిద్దరూ మరెవరో కాదండీ.. దిశా పటానీ, ఖుష్బూ పటానీ. దిశా పటానీ గురించి మీకు ఎలాగో తెలుసా.? ఇక ఖుష్బూ పటానీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఖుష్బూ పటానీ.. బరేలీలో స్కూలింగ్.. ఆ తర్వాత ఈసీఈలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఆర్మీలో చేరి.. సోల్దర్ నుంచి లెఫ్ట్‌నెంట్ స్థాయికి చేరుకుంది. దాదాపు 12 ఏళ్ల పాటు ఆర్మీలో దేశసేవ చేసిన ఖుష్బూ పటానీ.. గతేడాది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్క దిశా పటానీ మాదిరిగానే తన హెల్త్, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఖుష్బూ పటానీ ఓ సర్టిఫైడ్ న్యూట్రిషియన్ ట్రైనర్ కావడం విశేషం. ఇన్‌స్టాలో ఖుష్బూకి 3.95 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. దిశా పటానీకి 61.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత, ఖుష్బూ పటానీకి సంబంధించిన ఆర్మీ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఖుష్బూ పటానీ పిక్స్..

దిశా పటానీ పిక్స్..

Latest Articles
బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

కోహ్లీ దూకుడికి బ్రేకులు వేస్తోన్న ధోని సారథి.. తగ్గేదేలే అంటూ..

తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

చెఫ్ చెప్పిన ఈచిట్కాలను పాటిస్తే రోటీలుపువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్

ఆ ఇద్దరు మాజీ మంత్రులకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకం..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..

రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..

తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి

ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..