ANIL KUMAR
షీ సో క్యూట్.. షీ సో హాట్.. ఆండ్రియా జర్మియా న్యూ ఫొటోస్.
02 May 2024
హీరోయిన్ ఆండ్రియా జర్మియా.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చేసింది తక్కువ సినిమాలే, పూర్తి పేరు సరిగ్గా తెలియనప్పటికీ.. ఆండ్రియా, ఈమె కట్ అవుట్ చూస్తే గుర్తుపట్టేస్తారు.
ఈ ముద్దుగుమ్మ నటిగానే కాక సింగర్ గా కూడా తన ప్రతిభను చాటుకుంటూ.. ఎప్పుడూ నెట్టింట వైరల్ గా మారుతుంది.
తమిళ్ హీరో కార్తీ హీరోగా నటించిన యుగానికొక్కడు సినిమా లో నటించిన ఆండ్రియా జర్మియా కు మంచి క్రేజ్ వచ్చింది.
ఆ సినిమాలోనే ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో యూత్ లో హాట్ టాపిక్ గా మారిపోయి, ట్రేండింగ్ లోకి వచ్చింది.
ఆ తరువాత తడాఖా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే పలు సినిమాల్లో అతిథి పాత్రలోనూ మెప్పించింది.
మొన్న ఈ మధ్య ఆండ్రియా వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి దుమ్మురేపేసింది.
ఇక ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన న్యూ ఫోటోషూట్స్ తో క్రేజ్ నిలబెట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి