AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుగురు హీరోయిన్స్.. ఒక క్రేజీ హీరో..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపింది

థియేటర్స్ లో వారం వారం కొత్త కొత్త సినిమాలు విడుదలై పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి.

నలుగురు హీరోయిన్స్.. ఒక క్రేజీ హీరో..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపింది
Movie
Rajeev Rayala
|

Updated on: Feb 14, 2026 | 2:32 PM

Share

ఇక థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. థియేటర్స్ లో వచ్చిన టాక్ ప్రకారం ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక రీసెంట్ గా థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఊపేస్తోంది. థియేటర్స్‌లో ఆడని ఆ సినిమాను ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

ఇదికూడా చదవండి :ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు. రాబిన్ హుడ్ నిరాశపర్చడంతో తమ్ముడుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు యూత్ స్టార్ నితిన్. పవన్ కల్యాణ్ టైటిల్, లయ రీ ఎంట్రీతో పాటు సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు భారీగా ప్రమోషన్లు నిర్వహించారు.

ఇదికూడా చదవండి :అప్పుడు క్యూట్‌గా ఉండేది కదరా.. ఇలా మారిపోయిందేంటీ..!! బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ

అయితే జులై 04న 2025 థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను పూర్తిగా నిరాశపర్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు రూ. 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 01 2025 నుంచే తమ్ముడు సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓటీటీలో తమ్ముడు సినిమా ట్రెండింగ్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..