AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు రాఖీ కట్టింది.. కట్ చేస్తే అతన్నే పెళ్లి చేసుకుంది.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు, రిలేషన్ షిప్స్ అనేవి చాలా కామన్. చాలా మంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వ్యక్తిగత జీవితం నిత్యం వార్తల్లో నిలిచింది. రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఇండస్ట్రీని ఏలిన ఓ స్టార్ హీరోయిన్..

అప్పుడు రాఖీ కట్టింది.. కట్ చేస్తే అతన్నే పెళ్లి చేసుకుంది.. ఈ హీరోయిన్ రూటే సపరేటు
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 11, 2025 | 1:13 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆవిడ ఒక ధ్రువతార.. స్టార్ హీరోయిన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె కోసం, ఆమె డేట్స్ కోసం లైన్ లో నిలబడేవారు. ఎంతో మంది అభిమాన హీరోయిన్ ఆమె.. ప్రేక్షులకే కాదు సినిమా హీరోలలోనూ చాలా మందికి ఆమె అభిమాన హీరోయిన్. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఊహించని విషయం ఏంటంటే.. చేతికి రాఖీ కట్టి, అన్నయ్య అని పిలిచింది. కట్ చేస్తే అతనినే పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలను కూడా కన్నది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది.? అసలు ఆ కథ ఏంటి.? అనేది ఒక్కసారి చూద్దాం.!

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులను ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అతను ఫిబ్రవరి 24, 2018 న మరణించారు. శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

శ్రీదేవి బాలీవుడ్ నిర్మాతను బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే బోనీ మోనా శౌరీను మొదటి వివాహం చేసుకున్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత శ్రీదేవి వివాహం చేసుకున్నాడు. అయితే మోనా శౌరీతో విడిపోక ముందే బోనీ శ్రీదేవిని ప్రేమించాడట.. అయితే బోనీ శ్రీదేవి ప్రేమ వ్యవహారం పసిగట్టిన బోనీ కపూర్ తల్లి.. శ్రీదేవిని పిలిపించి.. బోనీ కపూర్ కు రాఖీ కట్టించిందట. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆతర్వాత కొన్నేళ్ళకు శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు బోనీ. అయితే పెళ్ళికి ముందే శ్రీదేవి తల్లయింది. ఆతర్వాత వీరి వివాహం జరిగింది. ఇక బోనీకి , శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

Sridevi

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా