AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ఏందీ భయ్యా ఇది.. ధురంధర్ 2 బడ్జెట్ అంత తక్కువా.. ? రణవీర్ సింగ్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ హిట్ మూవీ ధురంధర్ 2. డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు రెండో భాగం సైతం సత్తా చాటుతుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాను ఎంత తక్కువ బడ్జెట్ తో నిర్మించారో తెలుసా..?

Dhurandhar 2: ఏందీ భయ్యా ఇది.. ధురంధర్ 2 బడ్జెట్ అంత తక్కువా.. ? రణవీర్ సింగ్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..
Dhurandhar The Revenge Movie
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2026 | 2:49 PM

Share

లీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర కాంబోలో వచ్చిన లేటేస్ట్ హిట్ మూవీ ధురంధర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ గురించి చెప్పక్కర్లేదు. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పటికే ధురంధర్ ఫస్ట్ ఫార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇప్పుడు ధురంధర్ ది రివెంజ్ థియేటర్లలో సత్తా చాటుతుంది. పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతుంది. హిందీలో సినిమా రికార్డులు తిరగరాస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాను ఎంత వ్యయంతో నిర్మించారో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ధురంధర్ 2 చిత్రాన్ని మేకర్స్ కేవలం రూ.250 కోట్ల పరిమిత బడ్జెట్ లోనే నిర్మించారట. అత్యున్నత నాణ్యతతో ఈ సినిమాను రూపొందించడం విశేషం. హాలీవుడ్ స్థాయి విజువల్స్, ఊపిరి బిగపట్టే యాక్షన్ సీక్వెన్సులతో గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ సినిమాను పరిమిత బడ్జెట్ లో డైరెక్టర్ ఆధిత్య ధర్ పక్కా ప్లానింగ్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ తక్కువ ఉండడానికి మరో కారణం స్టార్స్ రెమ్యునరేషన్..

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఈ చిత్రానికి కేవలం రూ.50 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నారట. కేవలం హీరో మాత్రమే కాకుండా హీరోయిన్ సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ వంటి స్టార్స్ సైతం ఈ చిత్రానికి తక్కువగానే పారితోషికం తీసుకున్నారట. తారల రెమ్యునరేషన్ కేవలం రూ.100 కోట్ల వరకు మాత్రమే అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ యాక్టింగ్ కు మరోసారి అడియన్స్ ఫిదా అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?